Friday, February 25, 2011

Papikondalu Special

 
ప్రకృతి వరమిచ్చిన పాపికొండలను ,దేశ నలుమూలలనుంచి ఎంతోమంది టూరిస్టులు ఈ సుందరి వందనమైన గోదావరి అందాలను మరియు ఆ పాపికొండలను   చూసిన వారు జీవితంలో మరిచిపోలేని మద్రుస్మ్రుతులగా మిగిలిపోవాలని కోరుకుంటారు.
తూరిస్త్స్ --- వెంకటాపురం కు చెందినా 1999 10th  బత్చ్ .  (LaxmiKanth ,Kishore,Kiran,Ganesh,Ravi,Rama Krishna,Anwar,Janardhan,Ram Shankar,Kannareddy)

Thursday, February 24, 2011

భద్రాద్రిలో జగన్ యువసేన ,జగన్ చేపట్టిన వరలక్ష్మి దీక్షకు మద్దతుగా ,ఆఖరి రోజా నిరాహార దీక్ష చేపట్టారు .

భద్రాద్రిలో జగన్ యువసేన ,జగన్ చేపట్టిన వరలక్ష్మి దీక్షకు మద్ధతుగా ,ఆఖరి రోజా నిరాహార దీక్ష చేపట్టారు .




















Wednesday, February 23, 2011

Dummugudem Jatara

 

script

DUMMUGUDEM JATARA

వేలవేలలడుతున భద్రాద్రి

వేలవేలలడుతున  భద్రాద్రి
 Still today also Band Allover ,Shops Education Institutions all are Band .

Tuesday, February 22, 2011

తెలంగాణా రాష్ట్ర సాధనపై ఖమ్మం డిస్ట్రిక్ట్ ,భద్రాచలంలలోని తెరాస ,సిపిఐ ,ఐస్ఫ్ జీ ఏ సి నాయకుల ఆద్వర్యములో భద్రాద్రి ధర్నా
ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటరు లో మనవ హారం నిర్వహించి ,విద్యార్ధులచే అనతరం ఆ సెంటరు లో ఆట పాటలతో ఈ కార్యక్రమం జరిపారు ,విద్యార్థిని విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు "జై TELANGANA అంటూ తెలంగాణాకి ఎవరు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తము " అని నినాదాలు నిర్వహించారు .

Bhadrachalam TRS Band

Today in Bhadrachalam TRS Declared Band For 48 Hrs. In all over .In Bhadrachalam Also agitations started.