తెలంగాణా రాష్ట్ర సాధనపై ఖమ్మం డిస్ట్రిక్ట్ ,భద్రాచలంలలోని తెరాస ,సిపిఐ ,ఐస్ఫ్ జీ ఏ సి నాయకుల ఆద్వర్యములో భద్రాద్రి ధర్నా
ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటరు లో మనవ హారం నిర్వహించి ,విద్యార్ధులచే అనతరం ఆ సెంటరు లో ఆట పాటలతో ఈ కార్యక్రమం జరిపారు ,విద్యార్థిని విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు "జై TELANGANA అంటూ తెలంగాణాకి ఎవరు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తము " అని నినాదాలు నిర్వహించారు .
No comments:
Post a Comment